BC Hostel విద్యార్థులు బస్సు సౌకర్యం కావాలంటూ Ys Jagan కు విన్నపం.. | Telugu OneIndia

2023-09-19 1

BC hostel students are facing serious problems and the students demanded that the bus should be restored | అనకాపల్లి - గతంలో చోడవరం నుంచి బీసీ హాస్టల్ వరకూ బస్సు సౌకర్యం ఉండేదని, కరోనా నేపథ్యంలో రద్దు చేశారన్నారు. బస్సు లేక బీసీ హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్సు పునరుద్ధరించాలని విద్యార్థులు కోరారు

#BCHostelStudents
#YSRCP
#YSJagan
#Anakapalli
#Chodavaram
#BusFacility
#AndhraPradesh